ఇథనాల్ దెబ్బ.. చక్కెరకు షుగర్ షాక్!
ఇథనాల్ దెబ్బ.. చక్కెర ధరలకు రెక్కలు! 👊😳 కిలో ₹40 ఉన్న చక్కెర.. ఇప్పుడు ₹60–65కు చేరింది! 💰 🎋 దేశవ్యాప్తంగా చక్కెర ధరలు భారీగా పెరుగుతున్నాయి. ⛽ E20 ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకును డైవర్ట్ చేయడం వల్ల చక్కెర నిల్వలు తగ్గుతున్నాయన్నది నిపుణుల అంచనా. 📈 మిల్లుల వద్ద 100 కిలోల చక్కెర ధర ఏడాది క్రితం సుమారు ₹3,900 ఉండగా.. ప్రస్తుతం ₹5,400–₹5,500కు చేరినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 🇮🇳 పండగల డిమాండ్ దృష్ట్యా చక్కెర దిగుమతులపై ఉన్న టారిఫ్‌ను...