వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎలిమినేటి జంగారెడ్డి
వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎలిమినేటి జంగారెడ్డి వలిగొండ :ఆగస్టు 27 (దేశ టైమ్స్) మండలంలోని పహిల్వాన్‌పురం గ్రామానికి చెందిన బందారపు కళమ్మ ధనంజయ గౌడ్ దంపతుల కుమారుడు బందారపు లింగస్వామి వివాహం వేడుకలు గురువారం పివై శుభం గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.