సంపాదకీయం

సంపాదకీయం   ఇరాన్పై ట్రంప్ ఆర్థిక యుద్ధం! అమెరిడా, మాహీన్ యుద్ధంలో కొత్త ఆధ్యయం మొదలయ్యింది. ఇరాన్ను   ఆయుధాలతో దెబ్బతీయడం కుదరని పని అని అమెరికాకు తెలిసాచ్చింది. దీంతో ఇక ఆర్థిక యుద్ధం మొదలు పెట్టింది. దీంట్లోనూ ప్రపంచ దేశాలను లాగే యత్నం చేస్తోండీ. ఇరాన్ తో సంబంధాలు పెట్టుకునే దేశాలపైనా ఆంక్షలు కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఆయుధంలో పోరాటమైనా, ఆర్థిక పోరాటమైనా తన వంతమే నెగ్గాలన్నది ట్రంప్ వాదనగా ఉంది. నేను చెప్పినట్లు వినాలన్న ధోరణితో అమెరికా ఇప్పుడు ప్రపంచ దేశాలకు...