సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం* 

*సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం*    బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి   దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), అతని భార్య భాగ్య (25), కొడుకు నిహాన్ష్ (4), కూతురు శాన్విక (2) కారులో సిద్దిపేట నుంచి ఇంటికి వెళ్తుండగా, అప్పనపల్లి శివారులో బావిలోకి దూసుకెళ్లిన కారు   ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో కారును బయటికి తీసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు   ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ...