ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కరప్షన్ కింగ్ ( SI)

కేసులో సాయం చేస్తా రూ.30,000 ఇవ్వు.. గలీజ్ దందాకు తెరలేపిన రాజంపేట ఎస్ఐ   ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కరప్షన్ కింగ్   చట్టాన్ని రక్షించాల్సిన ఓ ఖాకీ లంచం బారినపడి ఏసీబీ వలకు చిక్కాడు. కేసులో సాయం చేసేందుకు బాధితుడి నుంచి రూ.30,000 నగదు లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) దువ్వల ఆంజనేయులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.   రాజంపేట పీఎస్ పరిధిలో నమోదైన ఓ...