ప్రియుడి మోజులో భర్త, అత్తను చంపేందుకు కుట్ర.. కూరలో గడ్డి మందు కలిపిన భార్య అరెస్ట్*
*ప్రియుడి మోజులో భర్త, అత్తను చంపేందుకు కుట్ర.. కూరలో గడ్డి మందు కలిపిన భార్య అరెస్ట్* *పల్లె వాణి న్యూస్* నిజామాబాద్, ఆగస్టు 6: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మదక్‌పల్లి గ్రామంలో వివాహేతర సంబంధం కోసం భర్త, అత్తను హత్య చేయాలని ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మదక్‌పల్లికి చెందిన సోని అనే మహిళ తన వివాహేతర సంబంధానికి భర్త భూమయ్య, అత్త భూదేవ్వ అడ్డుగా వస్తున్నారని భావించి వారిని హత్య చేయాలని పథకం...