ఉచిత విద్యుత్ బ్రాండ్ కాంగ్రెస్‌దే: మంత్రి పొంగులేటి
*ఉచిత విద్యుత్ బ్రాండ్ కాంగ్రెస్‌దే : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి* - *వరి వద్దన్నా వేసిన రైతులకు అండగా ఉంటాం* - *చెరువుమాదారం ‘మోడల్ సోలార్ విలేజ్’గా గుర్తింపు* ఖమ్మం ప్రతినిధి ఆగష్టు 19(దేశ టైమ్స్ ) వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా వరి వద్దని చెప్పినా పంట వేసిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నీటి ఎద్దడి వల్ల...