విద్యార్థుల గొంతు పట్టుకున్న సీఐ రఘుపతి రెడ్డి గారు…
*విద్యార్థుల గొంతు పట్టుకున్న సీఐ రఘుపతి రెడ్డి గారు... DCO ఛాంబర్‌లో ధర్నా చేసిన కాంగ్రెస్ నాయకులు గొంతును ఎందుకు పట్టుకోలేదు.?* *రౌడీ షీటర్ల పట్ల ఎందుకంత ప్రేమ?* *మహబూబాబాద్‌లో పోలీసుల తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల, జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం.* మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తమ సమస్యల పరిష్కారం కోసం పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా విద్యార్థులను పోలీసులు అడ్డుకునే క్రమంలో మహబూబాబాద్ సీఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థుల గొంతులు పట్టుకుని వెనక్కి నెట్టిన...