వెంబడించి వేటాడి…నరికి చంపారు…..!*

  *వెంబడించి వేటాడి...నరికి చంపారు.....!* పల్నాడు జిల్లా రెంటచితల రోజూ లాగానే టౌన్ కి వచ్చాడు....పని ముగించుకొని ఇంటికి పోతున్న తరుణం లో....గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్ళతో నరికి చంపారు వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి హత్య చేయపడ్డాడు ఈ ఘటన రెంటచితల నుండి రెంటాలకు వెళ్లే మార్గంలో లో జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్నీ పోస్ట్ మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు ఈ ఘటన పై లోతైన దర్యాప్తు చేపట్టారు....