*వెంబడించి వేటాడి…నరికి చంపారు…..!*
పల్నాడు జిల్లా
రెంటచితల
రోజూ లాగానే టౌన్ కి వచ్చాడు….పని ముగించుకొని ఇంటికి పోతున్న తరుణం లో….గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్ళతో నరికి చంపారు
వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి హత్య చేయపడ్డాడు
ఈ ఘటన రెంటచితల నుండి రెంటాలకు వెళ్లే మార్గంలో లో జరిగింది
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు
మృతదేహాన్నీ పోస్ట్ మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు
ఈ ఘటన పై లోతైన దర్యాప్తు చేపట్టారు….