అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయండి…
అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయండి... కె జి కె స్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుడద గోపి బాల్నే వెంకట మల్లయ్య బస్వగాని మహేందర్ గౌడ్ జనగాం ఆగస్టు 05 (వార్త వేదిక సూర్య ) తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరులైన ధర్మ బిక్షం బైరు మల్లయ్య తొట్ల మల్సూర్ దేశిని చిన్న మల్లయ్య పెరుమండ్ల జగన్నాథం గణగాని గౌరయ్య దూడల నరసయ్య ఎంతోమంది నాయకులను స్మరించుకుంటూ. మహబూబాద్ జిల్లా...