2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం: ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి

2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం: ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి   Aug 24, 2026,   2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం: ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2030 నాటికి తన మొత్తం వ్యాపారాన్ని రూ. 200 లక్షల కోట్లకు చేరుకోవచ్చని బ్యాంక్ చైర్మన్ సీ. శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ప్రస్తుత వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుంటే, టర్నోవర్ రెట్టింపయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం...