భోజనానికి పిలిచి దారుణ హత్య.. పూజా గదిలో తల దాచిన కిరాతకుడు! 😱

ఒడిశాలో కలకలం రేపిన దారుణ హత్య! బొలాంగీర్ జిల్లాలో సంతోష్ అనే వ్యక్తిని భోజనానికి పిలిచి నిద్రలో ఉండగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసి.. తలను నిందితుడి ఇంట్లోని పూజా గదిలో దాచినట్లు గుర్తించారు. భార్యను తిరిగి తెచ్చుకోవాలనే మూఢనమ్మకంతో నరబలికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ⚠️ ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. #Odisha #Bolangir #CrimeNews #MurderCase...