Date of Publish : 09 August 2026, 5:42 amPosted by : DESHA TIME
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Aug 09, 2026,
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ : బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఆగస్టు 9, 10 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. లాల్ దర్వాజా, కార్వాన్, అంబర్‌పేట్, చిలకలగూడ పరిధిలో ఈ ఆంక్షలు వర్తిస్తాయి. పాతబస్తీ మదీనా-ఇంజిన్ బౌలి రహదారిని పూర్తిగా మూసివేస్తారు. ఉప్పల్, చాదర్‌ఘాట్ నుండి వచ్చే వాహనాలను అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. శాలిబండ, అంబర్‌పేట్ గ్రౌండ్స్‌లో వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించారు. బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుపుతారు. మరిన్ని వివరాల కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించవచ్చు.