బోనాల పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

బోనాల పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు Aug 09, 2026,  బోనాల పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు తెలంగాణ : బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఆగస్టు 9, 10 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. లాల్ దర్వాజా, కార్వాన్, అంబర్‌పేట్, చిలకలగూడ పరిధిలో ఈ ఆంక్షలు వర్తిస్తాయి. పాతబస్తీ మదీనా-ఇంజిన్ బౌలి రహదారిని పూర్తిగా మూసివేస్తారు. ఉప్పల్, చాదర్‌ఘాట్ నుండి వచ్చే వాహనాలను అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. శాలిబండ, అంబర్‌పేట్ గ్రౌండ్స్‌లో వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించారు. బస్సులను ప్రత్యామ్నాయ...