120 అడుగుల లోతైన బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
120 అడుగుల లోతైన బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం Aug 14, 2026, 120 అడుగుల లోతైన బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం తెలంగాణ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని కాశీంబౌలి వద్ద 120 అడుగుల లోతైన పాడుబడిన వ్యవసాయ బావిలో గుర్తు తెలియని వ్యక్తి (40) మృతదేహం కనిపించింది. దుర్వాసన రావడంతో రైతులు పోలీసులకు సమాచారం అందించారు. బావి చుట్టూ ముళ్లపొదలు, విష సర్పాలు ఉండటంతో ఎవరూ లోపలికి దిగేందుకు సాహసించలేదు. అయితే, ఎస్సై వెంకన్న తాడు...