ప్రిన్సిపల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చంపింది 10th క్లాస్ విద్యార్థులే!

ప్రిన్సిపల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చంపింది 10th క్లాస్ విద్యార్థులే!   నల్లగొండ, ఆగస్ట్ 19: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి   మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది.   హంతకుడు పదో తరగతి చదువుతున్న వంశీగా గుర్తించారు. ఇతడికి మరో వ్యక్తి సాయం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే హత్యకు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.   మృతురాలు కల్లు రూపారెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు...