BIG NEWS: కొత్త పింఛన్లపై ప్రభుత్వం క్లారిటీ.. ఎవరు అర్హులు అంటే?*
*BIG NEWS: కొత్త పింఛన్లపై ప్రభుత్వం క్లారిటీ.. ఎవరు అర్హులు అంటే?* రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేయనున్న చేయూత సామాజిక భద్రత పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కొత్త పింఛన్ల అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు చేయలేదని ప్రకటించింది. గత ప్రభుత్వాల హయాంలో 2014 నుంచి 2018 మధ్య జారీ చేసిన సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల్లో (జీవోలు) పేర్కొన్న అర్హత నిబంధనలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకోనున్నట్లు వెల్లడించింది. అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా...