గుంటూరులో తప్పిన పెను ప్రమాదం..*

*గుంటూరులో తప్పిన పెను ప్రమాదం..* *విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన పాఠశాల బస్సు....* *డ్రైవర్‌కు గుండెపోటు!..* గుంటూరు నగరంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతున్న సమయంలోనే పాఠశాల బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి విద్యుత్ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. స్థానికుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదమే నివారించబడింది. ​వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని SVN కాలనీ సమీపంలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ఉదయం విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకుబయలుదేరింది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలోఅకస్మాత్తుగా డ్రైవర్‌ తీవ్రమైన గుండెనొప్పికి గురయ్యారు.నొప్పి తీవ్రతకు...