కోకాపేటలో ‘బెల్టు’ దందా.. అధికారుల దృష్టి ఎటు?
హైటెక్ సిటీకి దీటుగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట, నియోపోలిస్ ప్రాంతాల్లో అక్రమంగా బెల్టు షాపులు నడుస్తున్నాయనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
24/7 మద్యం విక్రయాలు, MRP కంటే అధిక ధరలకు అమ్మకాలు, అర్ధరాత్రి వేళల్లో మద్యం అందుబాటులో ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా ఈ వ్యవహారంపై ఎక్సైజ్, పోలీసు అధికారులు సమగ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అభివృద్ధి అంటే కేవలం ఎత్తైన భవనాలు కాదు.. ప్రజలకు సురక్షితమైన వాతావరణం కూడా.
#Kokapet #Neopolis #Hyderabad #Telangana #BeltShops #IllegalLiquor #DTNNews #HyderabadNews