బీసీ కుల గణన చేపట్టాలి:  జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ కుల గణన చేపట్టాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్   వలిగొండ, ఆగస్టు 22 (దేశ టైమ్) బీసీ కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ జాబితా లేకపోవడంతో కొంత మంది గోత్రం ఇంటి పేరు చెప్పిన పరిస్థితి నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా ఇస్తున్నారని బీసీలకు జనాభా ప్రతిపాదన వాటా ఎందుకు ఇవ్వడం లేదని...