DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 8:51 am Posted by : DESHA TIME

అప్పుల బాధతో దారుణ నిర్ణయం.. ఇద్దరు చిన్నారులతో సహా భార్యాభర్తల బలవన్మరణం

అప్పుల భారం.. ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది 

ఆన్‌లైన్ యాప్‌లు, ఇతర మార్గాల్లో చేసిన అప్పులు తీర్చలేక ఒత్తిడికి గురైన భార్యాభర్తలు ఇద్దరు చిన్నారులతో కలిసి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది.

మూడు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు కుమార్తెలను సైతం తమతోపాటు తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

⚠️ అప్పుల ఒత్తిడిలో ఉన్నవారు ఒంటరిగా బాధపడకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలి.

#DeshaTimes #BreakingNews #Visakhapatnam #Pendurthi #AndhraPradesh #TeluguNews #BreakingNewsTelugu