చంపాపేట్ కుమ్మరి బస్తీలో దారుణం*

*చంపాపేట్ కుమ్మరి బస్తీలో దారుణం* *చావు ఖర్చుల వివాదంతో అన్న హత్య* *మల్కాజ్గిరి కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన* హైదరాబాద్‌: తండ్రి చావు ఖర్చుల విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. తమ్ముడు కత్తెరతో అన్నను పొడిచి హతమార్చిన ఘటన మల్కాజ్‌గిరి కమిషనరేట్‌ పరిధిలోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చంపాపేట కుమ్మరి బస్తీలో చోటుచేసుకుంది.  స్థానికుల వివరాల ప్రకారం.. ముదావత్‌ వెంకటేష్‌(28) గత ఐదేళ్లుగా కుమ్మరి బస్తీలోని ఓ ఇంట్లో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి...