గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు నిమజ్జన పాయింట్ల వద్ద నీటి లభ్యతపై ప్రత్యేక కార్యాచరణ: కలెక్టర్ దివాకర టిఎస్
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు నిమజ్జన పాయింట్ల వద్ద నీటి లభ్యతపై ప్రత్యేక కార్యాచరణ: కలెక్టర్ దివాకర టిఎస్ ఖమ్మం ప్రతినిధి, ఆగస్టు 24 (దేశ టైమ్స్): ఖమ్మం జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ఉత్సవ కమిటీ సభ్యులు,...