కౌండిన్య గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కునూరు నిరంజన్ గౌడ్ నియామకం.

కౌండిన్య గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కునూరు నిరంజన్ గౌడ్ నియామకం.   (యాదాద్రి కరస్పాండెంట్) దేశ టైమ్స్,ఆగస్టు 19.   మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి శుభ సందర్భంగా కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణానికి చెందిన కూనూరు నిరంజన్ గౌడ్ ను నియమిస్తూ ఆ సంఘం జాతీయ అధ్యక్షులు న్యాయవాది కె ఎల్ ఎన్ ప్రసాద్ నియామక పత్రం హైదరాబాదులోని కౌండిన్య గౌడ సంఘం...