BJPకి నటుడు దేవన్ రాజీనామా.. త్వరలో TVKలో చేరిక!
BJPకి నటుడు దేవన్ రాజీనామా.. త్వరలో TVKలో చేరిక! Aug 24, 2026, BJPకి నటుడు దేవన్ రాజీనామా.. త్వరలో TVKలో చేరిక! కేరళలో బీజేపీకి రాజీనామా చేసిన నటుడు దేవన్, త్వరలో టీవీకేలో చేరనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు సీఎం విజయ్ తనను టీవీకేలోకి ఆహ్వానించారని, సెప్టెంబర్ 10న ఆయనతో వ్యక్తిగతంగా భేటీ కానున్నట్లు దేవన్ మీడియాకు వెల్లడించారు. 'బీజేపీ నేతలకు డబ్బుపై ఉన్న ఆసక్తి గెలవడంపై లేదు. ఆ పార్టీలో ఉంటే నా ఆశయం నెరవేరదని అర్థమైంది. అందుకే రిజైన్...