కారును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి*
*కారును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి* [video width="352" height="640" mp4="http://deshatimes.in/wp-content/uploads/2026/08/VID-20260809-WA0044.mp4"][/video] మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కారును లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు.ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.