కమ్యూనిస్టులతో మార్పు తథ్యం

మోడికి ట్రంప్ ఫోబియా   -కమ్యూనిస్టులతో మార్పు తథ్యం   -ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు   - తప్పు చేయకపోతే జంకు ఎందుకు?   -సిపిఐ నేత కూనంనేని     ఖమ్మం ప్రతినిధి ఆగష్టు 13(దేశ టైమ్స్ ):   సువిశాల భారతదేశానికి ప్రధాని అయిన నరేంద్రమోడి పిరికివాడిగా మారిపోయాడని, ఆయనకు ట్రంప్ ఫోబియా పట్టుకుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. 145 కోట్ల జనాభా గలిగిన దేశానికి ప్రధానిగా ఉన్న అల్పసంఖ్యాకులైన సంపన్నులు కార్పోరేట్ల...