18 గంటల హైటెన్షన్ ఆపరేషన్.. 20.5 కిలోల గంజాయి పట్టివేత!

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా.. పోలీసుల ఛేజింగ్‌తో బ్రేక్! 🚔 తెలంగాణ EAGLE ఫోర్స్, RNCC ఖమ్మం, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా 18 గంటల పాటు వందల కిలోమీటర్లు వెంబడించి NH-65పై పంతంగి టోల్‌ప్లాజా వద్ద కారును అడ్డుకున్నారు. 👉 ఇద్దరు అరెస్ట్ 👉 20.5 కిలోల గంజాయి స్వాధీనం 👉 విలువ సుమారు రూ.10.25 లక్షలు 👉 కారు, 3 మొబైల్ ఫోన్లు సీజ్ ఒడిశా నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న డ్రగ్ సరఫరా గొలుసును పోలీసులు గుర్తించారు. #DeshaTimes #BreakingNews #Telangana...