ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా.. పోలీసుల ఛేజింగ్‌తో బ్రేక్! 🚔
తెలంగాణ EAGLE ఫోర్స్, RNCC ఖమ్మం, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా 18 గంటల పాటు వందల కిలోమీటర్లు వెంబడించి NH-65పై పంతంగి టోల్‌ప్లాజా వద్ద కారును అడ్డుకున్నారు.
👉 ఇద్దరు అరెస్ట్
👉 20.5 కిలోల గంజాయి స్వాధీనం
👉 విలువ సుమారు రూ.10.25 లక్షలు
👉 కారు, 3 మొబైల్ ఫోన్లు సీజ్
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న డ్రగ్ సరఫరా గొలుసును పోలీసులు గుర్తించారు.
#DeshaTimes #BreakingNews #Telangana #EAGLEForce #Ganja #DrugBust #Khammam #Choutuppal #Hyderabad #CrimeNews