DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 4:04 am Posted by : DESHA TIME

భారత్ కు 13 స్వర్ణాలు, 17 రజతాలు*

*భారత్ కు 13 స్వర్ణాలు, 17 రజతాలు*

కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించారు. ఈ ఘనత సాధించిన పతకాల విజేతలను ప్రధాని మోదీ అభినందించారు. క్రీడాకారుల విజయాలను దేశం గర్వించదగ్గ ఘనతగా అభివర్ణించారు. భవిష్యత్ పోటీల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని మోదీ ఆకాంక్షించారు.