రోజూ ఆకుకూరలు తింటే మందులే అవసరం ఉండవు” అనేది 100% నిజం._*
*_"రోజూ ఆకుకూరలు తింటే మందులే అవసరం ఉండవు" అనేది 100% నిజం._* *_1. పాలకూర :_* *_కంటికి మంచిది. విటమిన్ A ఎక్కువ, కంటి చూపు మెరుగుపడుతుంది._* *_2. తోటకూర :_* *_ఎముకలకు బలం. కాల్షియం, ఐరన్ ఉంటుంది._* *_3. గోంగూర :_* *_రక్తం పెరుగుతుంది. ఐరన్ లోపం ఉన్నవారికి బెస్ట్._* *_4. పుదీనా :_* *_గ్యాస్ తగ్గిస్తుంది. జీర్ణానికి సూపర్.._* *_5. కొత్తిమీర :_* *_కిడ్నీకి మంచిది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపిస్తుంది._* ...