ఇండియా చేనేత వైభవాన్ని అందరికీ చేరుద్దాం….🇮🇳

ఇండియా చేనేత వైభవాన్ని అందరికీ చేరుద్దాం....🇮🇳 [video width="368" height="640" mp4="http://deshatimes.in/wp-content/uploads/2026/08/VID-20260807-WA0010.mp4"][/video]   భారత చేనేత వైవిధ్యాన్ని ప్రపంచానికి చూపిద్దాం! మీకు నచ్చిన చేనేత చీర, కుర్తా, దుపట్టా తో GRWM వీడియో షేర్ చేయండి. ప్రతి దారంలో కథ ఉంది, ప్రతి నేతలో కళ ఉంది.   #NationalHandloomDay   మన సంప్రదాయం, మన గర్వం - భారత చేనేత....